Monday, 2 November 2026

August 2016

Featured News

చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..

భువనేశ్వర్‌: కట్టుకున్న భార్య అర్థంతరంగా కన్ను మూసిందన్న బాధతో పాటు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లడానికీ వాహనం దొరక్కపోవడం ఆ నిరుపేద గిరిజనుడిని నిస్సహాయుణ్ని చేసింది. అర్థాంగికి ఎలాగైనా స్వగ్రామంలోనే అంత్యక్రియలు చేయించాలనే తపనతో, మరో దారి లేక…

జాతీయం

వెల్లడైన బ్యాంకు సమాచారంలో భారతీయుల పేర్లు

స్విస్‌ బ్యాంకు మాజీ ఉద్యోగి జూరిచ్‌/ దిల్లీ: తాను 2008 సంవత్సరంలో బహిర్గతపరిచిన బ్యాంకు సమాచారంలో కొందరు భారతీయుల పేర్లూ ఉన్నట్లు ప్రజా వేగుగా మారిన మాజీ బ్యాంకు ఉద్యోగి రుడాల్ఫ్‌ ఎల్మర్‌ చెప్పారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కారాగార…

Featured News

4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్ను ఉతికేసింది

ఆగ్రా: తాను కోరినట్లుగా వాట్సాప్ ఉన్న 4జీ ఫోన్ ఇవ్వనందుకు ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్ ఫ్రెండ్ను ఉతికి ఆరేసింది. నలుగురు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా నడిరోడ్డుపై అతడిపై విచక్షణ కోల్పోయి చేయి చేసుకొంది. ఆగ్రాలో చోటుచేసుకున్న…

Featured News

దేశ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, మధుర, మొరాదాబాద్, ముంబైల్లో రాత్రి నుంచే జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారు భక్తులు. ఇస్కాన్ టెంపుల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా భజనలతో పాటూ, ప్రత్యేక పూజలు…

Featured News

మాల్యా విమానం ఆధ్యాత్మిక పర్యటనలకు వినియోగిస్తాం

విజయ్ మాల్యా. లిక్కర్ డాన్ గా… కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా సుపరిచితం. అంతకు మించి బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన వ్యక్తిగా…. వెల్ నోటెడ్ పర్సన్. నయానో… భయానో ఆయన నుంచి రాబట్టుకునే ఆస్తుల కోసం…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.

Featured News

ఇటలీలో భారీ భూకంపం

– 73కు చేరిన మృతులు రోమ్‌,ఆగస్టు 24(జనంసాక్షి): ఇటలీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఈ విలయ ధాటికి మృతుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు…

Featured News

సంఘ్‌ మొత్తాన్ని నిందించలేదు

– ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల్ని మాత్రమే అన్నాను – రాహుల్‌ గాంధీ దిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి):మహాత్మా గాంధీ హత్య విషయంలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నిందించలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గాంధీ…

Featured News

పరిశ్రమలకు కరెంటు కోతలేదు

– తెలంగాణలో పెట్టుబడి పెట్టండి – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 24(జనంసాక్షి): తెలంగాణ పారిశ్రామిక విధానం వల్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్‌ఆనరని, ఎక్కడా ఇలాంటి పాలసీ లేదని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Featured News

సైన్యంలో పనిచేసి వచ్చా

– బెదిరింపులకు భయపడను – కుట్రల్ని బయటపెడతా – ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌ ,ఆగస్టు 24(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాళ్లపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పూర్తిగా దగా…