ఆర్‌ఎస్‌ఎస్‌పై నా వాఖ్యలకు కట్టుబడ్డా
– రాహుల్ గాంధీ న్యూఢిల్లీ,ఆగస్టు 25(జనంసాక్షి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై కాస్త మెత్తబడ్డారన్న ఆరోపణలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఆరెస్సెస్‌పై తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టంచేశారు. విద్వేషం, విభజన…








