Monday, 2 November 2026

September 2016

హైదరాబాద్

త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం

మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌: భాగ్యనగరంలోని ఉస్మానియా వైద్యశాలకు త్వరలోనే కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అసాధారణ వర్షాల నేపథ్యంలో ఆయన సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వర్షాల…

Featured News

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమర్ద్ గ్రామం వద్ద ఈ కాలువకు గండి పడడంతో సోయా, వరి పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్మూర్…

Featured News

రాహుల్‌గాంధీపై బూటు విసిరిన వ్య‌క్తి

సీతాపూర్ (యూపీ): కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంది. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌పై.. ఓ వ్య‌క్తి బూటు విసిరాడు. అయితే ఈ బూటు దాడి నుంచి రాహుల్ తృటిలో త‌ప్పించుకున్నారు. ఓపెన్ టాప్…

Featured News

పోలీసు సమయస్ఫూర్తి..ప్రాణాలతో బయటపడ్డ మహిళ

రైలు ఆగకముందుకే దిగబోయిన మహిళ.. రైలు కింద పడబోతుంటే సమయస్ఫూర్తితో ఆమెను క్షణాల్లోనే బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన పుణెలోని లోనావాలా రైల్వే స్టేషన్లో జరిగింది. కాకినాడ ఎక్స్ ప్రెస్ పుణె నుంచి ముంబైకి  వెలుతోంది.…

Featured News

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్‌: ఆక్రమణలకు గురైన నాలాలపై నిర్మాణాలు కూల్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాగం కదిలింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన నాలాలను సోమవారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ…

Featured News

పంజాగుట్ట ఫ్లై ఓవర్!

హైదరాబాద్‌: అవును మీరు విన్నది నిజమే. పంజాగుట్ట ఫ్లై ఓవర్ నీటితో నిండింది. దాని పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి..! గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది అపార్టుమెంట్ల సెల్లార్లు నీటితో…

Featured News

కాల్ డ్రాప్స్ తో డ్యామేజ్

ప్రకటనతోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో నెట్‌ వర్క్‌ ఆశించిన స్థాయిలో వర్క్‌ అవుట్‌ కావట్లేదు. ఉచిత కాల్స్‌ ను ఆఫర్ చేసినప్పటికీ… విపరీతమైన కాల్‌ డ్రాప్స్ కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జియో…

జాతీయం

ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం…

అంతర్జాతీయం

జపాన్‌లో భారీ భూకంపం

టోక్యో: తూర్పు జపాన్‌లోని కాట్సూర నగర తీరప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు లేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్‌ వాతావరణ శాఖ అధికారులు…

Featured News

ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్

డల్లాస్: విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని అత్యవసరంగా టెక్సాస్లోని లబ్బక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాలిఫోర్నియా నుంచి విమానం డల్లాస్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాకు…