Monday, 2 November 2026

September 2016

Featured News

జయలలితకు అస్వస్ధత

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆమెకు జ్వరం తగ్గింది, విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు.  డీహైడ్రేషన్ తో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. జయలలితను…

Featured News

హైదరాబాద్ లో పరిస్థితి కంట్రోల్ ఉంది

హైదరాబాద్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతటా వర్షం తగ్గుముఖం పట్టిందన్నారు. పలు శాఖల అధికారులు ఎక్కడికక్కడ…

అంతర్జాతీయం

మాస్కోలో ఘోర ప్రమాదం

మంటలు ఆర్పడానికెళ్లి.. 8 మంది మృతి మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాస్కో తూర్పు ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి వెళ్లారు. విధినిర్వహణలో ఉన్న ఆ…

Featured News

జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం

వీలైనంత వరకు బయటకు రావద్దు: పోలీసులు హైదరాబాద్ :జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం కారణంగా పరిస్థితి ఘోరంగా ఉందని, అందువల్ల సాధ్యమైనంత వరకు ఇళ్లనుంచి బయటకు రావొద్దని, ఏమాత్రం వీలున్నా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్విట్టర్,…

Featured News

మద్యం మత్తులో భార్య ను హ‌తమార్చిన భ‌ర్త‌

ఆనాధ‌లైన చిన్నారులు నల్గొండ : మద్యం మత్తులో రోకలితో మోది భార్య హతమార్చాడో కసాయి.. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని సంజయ కాలనీకి…

సీమాంధ్ర

వైరా నదిలో ముగ్గురు గల్లంతు

వీర్లపాడు: కృష్ణా జిల్లా వీర్లపాడు మండలంలోని వెల్లంపల్లి వద్ద వైరా నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. కొణతాలపల్లి గ్రామానికి చెందిన సగ్గుల నాగేంద్ర(10), వీరంశెట్టి అరుణ్‌ కుమార్‌ (10)లు ఈరోజు ఉదయం నదిలో ఈతకు దిగి మునిగిపోయారు. వీరు గల్లంతవ్వడం…

Main

ఇసుక లారీ ఢీ: ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బట్టుపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, సతీష్ లుగా…

Main

బావిలో పడి యువరైతు మృతి

కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం నెరెడ పంచాయతి పరిధిలోని ఎల్కచెట్టు తండాలో ఆదివారం…

జాతీయం

రాజ్‌నాథ్‌ విదేశీ పర్యటన వాయిదా

కేంద్ర హోం మంత్రి  రాజ్ నాథ్ సింగ్ రష్యా, అమెరికా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆయన రష్యాలో పర్యటించాల్సి ఉంది. అయితే కాశ్మీర్ లో  ఉగ్రదాడి జరగడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.…

Featured News

‘500వ టెస్ట్‌’ కేక్‌ కట్‌ చేసిన విరాట్‌

కాన్పూర్‌ చేరుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో ఈనెల 22న మొదలయ్యే చారిత్రక టెస్ట్‌ కోసం టీమిండియా రాక ఆరంభమైంది. భారత జట్టు సభ్యులు విడతల వారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధవన్‌,…