Monday, 2 November 2026

October 2016

జాతీయం

భార‌త్‌తో పాక్ వ్యాపార సంబంధాలు ర‌ద్దు?

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్‌తో వ్యాపార సంబంధాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ పాకిస్థాన్ చాంబ‌ర్స్‌ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ (ఎఫ్‌పీసీసీఐ) భావిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త్‌తో వాణిజ్యం కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌ని, ఈ విష‌యంలో…

Featured News

ఫీజు రియంబర్స్‌మెంట్‌కు కాంగ్రెస్‌ ఆందోళన

హైదరాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడ్డారు. రెండున్నరేళ్లుగా ఫీజురియంబర్స్‌మెంట్‌ విసయంలో ప్రభుత్వానికి స్పస్టత లేకుండా పోయిందన్నారు.  హైదరాబాద్‌ దిలుసుక్‌నగర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాధనకోసం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన …

Featured News

మా వస్తువులు బహిష్కరిస్తే మా పెట్టుబడులు కూడా వెనక్కుపోతాయి

– భారత్‌కు చైనా వార్నింగ్‌ బీజింగ్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి):పొరుగుదేశం చైనా గురువారం భారత్‌ను తీవ్రంగా హెచ్చరించింది. భారత్‌లో తన వస్తువుల అమ్మకాన్ని బహిష్కరిస్తే.. అది ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఇరుదేశాల పరస్పర పెట్టుబడులను ఇది దెబ్బతీస్తుందని…

Featured News

నేతిపై చర్యలకు సర్కారు సిద్ధం

హైదరాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నది. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో అంటకాగి.. అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం…

Featured News

మిస్త్రీ ఆరోపణలు అవాస్తం

– తొలిగింపు ఉమ్మడి నిర్ణయం – టాటా సన్‌ ముంబై,అక్టోబర్‌ 27(జనంసాక్షి): సైరస్‌ మిస్త్రీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించింది టాటా సన్స్‌. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేసింది. నిరాధార ఆరోపణలు చేస్తూ తన గౌరవాన్ని పోగుట్టుకున్నారని ఆ సంస్థ…

Featured News

పోలీసుల అదుపులో ఆర్కే

– వెంటనే కోర్టులో హాజరు పరచాలి – వరవరరావు విశాఖపట్టణం,అక్టోబర్‌ 27(జనంసాక్షి): మావోయిస్టు అగ్రనాయకులంతా పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారని వరవరరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.  ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో పెద్దసంఖ్యలో మావోయిస్టలు మరణించిన విషయం తెలిసిందే. మావోయిస్టు…

Featured News

సర్వమత సమానత్వానికి తెలంగాణ ప్రతీక

– గురుగోవింద్‌ ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): సిక్కుల గురువు గురు గోవింద్‌ సింగ్‌ జయంతి ఉత్సవాలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం అందింది. ఈమేరకు గురువారం  సీఎం అధికార నివాసంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్‌…

Featured News

కులాల మధ్య అంతరాలు తొలగాలి

– ఆ దిశగా బీసీ కమీషన్‌ కృషి చేయాలి – మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): కులాల మధ్య అంతరాలు తొలగాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలను అభివృద్దిలోకి…

జాతీయం

ప్రధాని మోదీ జపాన్‌ పర్యటన ఖరారు

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జపాన్‌ పర్యటన ఖరారైంది. నవంబరు 11, 12 తేదీల్లో మోదీ జపాన్‌లో పర్యటించనున్నారు.జపాన్‌ పర్యటనలో భాగంగా ఆదేశ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులతో మోదీ భేటీ కానున్నారు.

సీమాంధ్ర

పుట్టిన రోజు నాడే విషాదం

దేవరపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): పుట్టిన రోజే నాడే ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం పోలీసుస్టేషన్ సమీపంలో తండ్రీ కూతుళ్లను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాక నీరజ(14) అక్కడికక్కడే మృతిచెందగా..నీరజ తండ్రి శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను…