Monday, 2 November 2026

February 2017

వార్తలు

అగ్నిప్రమాదం.. 70 ఇళ్లు దగ్ధం

వేలేరుపాడు: పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 70 పూరిళ్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఓ ఇంట్లో సిలిండర్‌ పేలిన కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బాధితులు కట్టుబట్టలతో…

Featured News

అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే కళ్లు తెరిచాడు

ధార్వాడ్: కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో చనిపోయాడని భావించిన ఓ టీనేజ్ కుర్రాడు అంత్యక్రియల్లో కళ్లుతెరిచాడు. మనగుండి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బంధువులతో పాటు గ్రామస్తులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 17…

Featured News

తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు…

Featured News

మరోసారి గవర్నర్‌తో సమావేశమైన పన్నీర్‌సెల్వం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గడంతో పన్నీర్‌సెల్వం వర్గం తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి బలపరీక్ష కోసం శనివారం ఉదయం సమావేశమైన అసెంబ్లీ రణరంగమైన విషయం తెలిసిందే.…

Featured News

ప‌ళ‌ని విశ్వాస ప‌రీక్ష‌పై మ‌ద్రాస్ హైకోర్టుకు డీఎంకే

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ…

Featured News

రంజీ క్రికెటర్‌ హర్మీత్‌సింగ్‌ బద్దన్‌ అరెస్టు

కారులో రైల్వే ప్లాట్‌ఫామ్‌ పైకి.. క్రికెటర్‌ అంధేరీ: ముంబయి అంధేరీ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఒక కారు నేరుగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకురావటం గందరగోళాన్ని సృష్టించింది. ఈ ఘటనలో రంజీ క్రికెటర్‌ హర్మీత్‌సింగ్‌ బద్దన్‌ను పోలీసులు అరెస్టు…

సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. రంగనాయకులు మండపంలో గవర్నర్ కు స్వామివారి ప్రసాదాలు అందజేశారు అర్చకులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా.. ప్రతిసారి కొత్తగా ఉంటుందన్నారు గవర్నర్…

Featured News

మార్చి8న బడ్జెట్ సమావేశాలు

  అసెంబ్లీ సమావేశాలపై జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మార్చి 8 నుంచి బడ్జెట్‌‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 11న ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. కనీసం 18 రోజులపాటు…

Main

వేములవాడలో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్లా మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.  ధర్మగుండంలో పవిత్రస్నానమాచరించి తడిగుడ్డలతో…

Main

ఓల్డ్ సిటీలో విషాదం

గుర్రం.. స్కూటీ ఢీ:వ్యక్తి మృతి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న గుర్రాన్ని స్కూటీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుర్రాన్ని ఢీ కొట్టడంతో స్కూటీ…