కుప్పకూలిన హెలికాప్టర్.. జాడలేని ప్రయాణికులు
మాస్కో: రష్యాలోని అల్టాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో ఓ సివిల్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబిన్‌సన్ 366 రకానికి చెందిన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్..…



