అనుమానాస్పద స్థితిలోబాలుడు మృతి
హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి వేంకటేశ్వర నగర్‌లో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. బాలుడు రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ…


