Monday, 2 November 2026

May 2017

వార్తలు

బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్టు

ఖమ్మం : మిర్చి మార్కెట్ యాడ్‌ను సందర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి ర్యాలీగా మార్కెట్‌కు బయలుదేరి వెళ్లారు. దీనిని…

సీమాంధ్ర

ప్రేమించలేదని బీరు బాటిల్‌తో దాడి

వల్లేటివారిపాలెం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై బీరు బాటిల్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని వల్లేటివారిపాలెం మండలం కొండ సముద్రం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన…

జాతీయం

ఎర్రకోటలో బాంబు.. రాజధానిలో కలకలం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటలో ఓ బాంబు బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రాజధానిలో ఎలర్ట్ ప్రకటించారు. సాధారణంగా రోజూ చేసే తనిఖీలలో భాగంగానే ఎర్రకోటలో భద్రతాదళాలు తనిఖీ చేస్తుండగా అక్కడున్న ఓ బావిలో…

Featured News

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి సమయంలో మనోజ్  తివారీ ఇంట్లో లేరు. దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తన ఇంటిపై జరిగిన దాడి…

Featured News

ఈ పదవి కుటుంబానికి భారమే: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి తన కుటుంబానికి భారమేనని అంటున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. తన భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా టార్గెట్‌…

Featured News

డిగ్రీలో సీఈసీ చదివాను!

► ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ వీడియో వైరల్ కర్నూలు: డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను…

Featured News

భూసేకరణ చట్ట సవరణలివే..

, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ…

Featured News

రోడ్లపై గుంతలు కనిపిస్తే సస్పెండ్‌ చేస్తా

హైదరాబాద్‌: నెల రోజుల్లోగా రాష్ట్రంలోని రహదారులపై గుంతలన్నీ పూడ్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నెల తర్వాత కూడా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. రహదారుల పరిస్థితిపై ఈరోజు ఆర్‌ అండ్‌ బీ అధికారులతో…

Featured News

మిర్చి బస్తాలు సీఎం ఇంటికి పంపి ఘాటెలా ఉంటుందో తెలుపుదాం: రేణుకా

హైదరాబాద్: రైతులెవరూ మిర్చి పంటను తగులబెట్టవద్దని, ఆ బస్తాలను ముఖ్యమంత్రి ఇంటికి పంపించి మిర్చి ఘాటెలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్లీనరీ, సభలకు…

తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు సీఎం మే డే శుభాకాంక్షలు

 హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.