Tuesday, 3 November 2026

September 2017

Featured News

చేనేత చీర కట్టనున్న బతుకమ్మ

– నేతన్నలకు సరికొత్త పండుగ – చీరలపంపిణీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి):హ్యండులూమ్‌ అండ్‌ టెక్స్‌ టైల్స్‌ శాఖపైన మంత్రి కెటి రామారావు సవిూక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపీణీ…

Featured News

తాగునీటికే తొలి ప్రాధాన్యత

– నదీ జలాల వినియోగం, మిషన్‌భగీరథపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): నదీ జలాల వినియోగంలో మంచినీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ అధికారులకు సూచించారు. దీని కోసం అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస…

Featured News

కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నయి

– కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): కశ్మీర్‌లో రోజు రోజుకూ పరిస్థితి మెరుగుపడుతుందని.. శాంతి స్థాపనే లక్ష్యమని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కశ్మీర్‌లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని రాజ్‌నాథ్‌…

Featured News

దేవాలయాల కన్నా మరుగుదొడ్లకే ప్రాధాన్యం

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): నిత్య జీవితంలో పరిశుభ్రత ముఖ్యమైన భాగమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించి నేటికి 125ఏళ్లు పూర్తి అయిన…

Featured News

ఆరువారాల్లో తేల్చండి

– చెన్నమనేనికి హైకోర్టులో తాత్కాలిక ఊరట హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ¬ంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు…

Featured News

ఊచకోతకు పాల్పడేవారు బౌద్ధులు కారు

– రొహింగ్యాల మారణహోమంపై మండిపడ్డ దలైలామా – ఖండించిన ఐరాస న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి):మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింలపై సాగుతున్న ఊచకోతను టిబెట్‌ బౌద్ధమతగురువు దలైలామా ఖండించారు. బౌద్ధం హింసను ఎపుడూ ప్రొత్సహించదని మయన్మార్‌లో సాగుతున్న మారణకాండను ఆయన తప్పుపట్టారు. నిరుపేదలైన…

Featured News

భువనేశ్వర్‌లో కూలిన ఫ్లైఓవర్‌

భువనేశ్వర్‌ ,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి):భువనేశ్వర్‌ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలింది. రద్దీ ప్రదేశంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మందికి పైగా గాయపడ్డారు. భువనేశ్వర్‌ లోని బొమికల్‌ ప్రాంతంలో ఈ ఫ్లై ఓవర్‌ ను…

Featured News

నకిలీ బాబాలు వీరే..

– 14 మంది జాబితా విడుదల చేసిన ఆకార పరిషత్‌ అలహాబాద్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశారాం బాపు, రాధేమా, గుర్మీత్‌ సింగ్‌లు నకిలీ బాబాలు అంటూ మండిపడింది. సుమారు…

Featured News

కాశ్మీర్‌ పోలీసులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

– కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆదివారం ఆయన అనంత్‌నాగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా…

Featured News

దేశానికి తెలంగాణ ఆదర్శం

ఆరోగ్య బీహర్‌ కోసం తెలంగాణకు వచ్చా! ఇక్కడ అమలవుతున్న ఆరోగ్య వైద్య పథకాలు అద్భుతం ఇక్కడి మంచి పథకాలను మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం కెసిఆర్‌ కిట్‌ ని వెంట తీసుకెళుతున్నా అధ్యయనానికి త్వరలో హైదరాబాద్కి బీహార్‌ అధికారుల…