Tuesday, 3 November 2026

September 2017

Cover Story

అగ్రరాజ్యం గజగజ

– వణికిస్తున్న ‘ఇర్మా’ వాషింగ్టన్‌ ,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): ఎవరూ ఊహించని విధంగా హరికేన్‌ ఇర్మా తన రూపాన్ని తీవ్రతను మారన్చుకుంటూ ఫ్లోరడాను ముంచెత్తుతోంది. తుపాను తీవ్రత తగ్గి 3కి పడిపోయిందనుకున్న దశలో ఆదివారం ఉదయం తిరిగి నాలుగుగా మారింది.…

Featured News

హరికేన్‌ ధాటికి అమెరికా అతలాకుతలం

యూఎస్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి):సుమారు రెండురోజులుగా ఇర్మా, హరికేన్‌ ధాటికి అమెరికా విలవిలలాడుతున్నది. కుండపోత వర్షం, మరోవైపు భీకరమైన రాక్షస గాలులు కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలు పెద్ద పెద్ద వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించేస్తున్నాయి.…

Featured News

మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ ఇంటిపై సీబీఐ దాడులు

దిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కేంద్ర పర్యావరణశాఖ మాజీ 0మంత్రి జయంతి నటరాజన్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని ఆమె నివాసంలో దాడులు చేసి విచారించినట్లు సమాచారం. యూపీఏ2 ప్రభుత్వ కాలంలో రెండు ఉక్కు కంపెనీలకు అక్రమంగా అటవీ…

Cover Story

ఖాదీకి శుభవార్త

– జీఎస్‌టీ మినహాయింపు – పెద్దకార్లకు బాదుడు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి):వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌ టి) కి సంబంధించిన జిఎస్‌ టి కౌన్సిల్‌ 21వ సమావేశం హైదరాబాద్‌ లో శనివారం నాడు జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక…

Featured News

ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా మంత్రి కేటీఆర్‌

– స్కోచ్‌ అవార్డు ప్రదానం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడి మూడేళ్లే అయినా సిఎం కెసిఆర్‌ దార్శనికతతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు దూసుకుని పోతోందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. రానున్న ఆరునెలల్లో ఇంటంటికి…

Featured News

అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజీ

– ఘనంగా జయంతి వేడుకలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు అన్నారు. ఆయన కవిత్వం ఉరకలెత్తించేదని అన్నారు.…

హైదరాబాద్

జిఎస్టీ కౌన్సిల్‌ను అడ్డుకునే యత్నం: హైటెక్స్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్న ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ, సీపీఎం, తెలంగాణ చేనేత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిఎస్టీతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, మోయలేని పన్నులుకట్టాల్సి వస్తోందని వీరు ఆందోళనకు దిగారు.…

తెలంగాణ

కాంగ్రెస్‌ నేతలు డ్రామాలు మానాలి

  నేరెళ్ల బాధితులకు పూర్తిస్థాయి వైద్యం: లక్ష్మారెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నేరెళ్ల బాధితులకునిమ్స్‌లో వైద్యం అందించలేదని కాంగ్రెస్పార్టీ నేతలు నానాయాగీ చేయడాన్ని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. నేరెళ్ల కు…

జిల్లా వార్తలు

భూమాయ కేసులో బూడిదకు చిక్కులు

యాదాద్రి భువనగిరి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనతోపాటు భార్య సువర్ణ, కొడుకు ప్రవీణ్‌ కూడా చిక్కుల్లో పడ్డారు. 2015 సంవత్సరంలో ఫోర్జరీ సంతకాలతో 250 ఎకరాలు కబ్జా చేసిన…

జాతీయం

రాధేమాకు కోర్టులో చుక్కెదురు

గృహహింస కేసునుంచి విముక్తికి తిరస్కరణ ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవ పర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల…