Tuesday, 3 November 2026

September 2017

సీమాంధ్ర

పార్టీ వ్యవహారాలకు దూరంగా కాంగ్రెస్‌లో సీనియర్లు

  విభజన పాపంతో మందుకు రాలేకపోతున్న వైనం నంద్యాల పరాభవంతో నోరువిప్పలేని పరిస్థితి విజయవాడ,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారా పదవులు అనుభవించి, అధికారంలో ఉండగా అందలం ఎక్కిన నేతలు ఇప్పుడు కనిపించకుండా సొతం వ్యవహారాలు చూసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.…

సీమాంధ్ర

ప్రజల ఆదరణ పెరుగుతోంది : జివి

గుంటూరు,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): విభజన సమయంలో రాజధాని లేక లోటు బ్జడెట్‌లో ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గత మూడున్నరేళ్ళలో సమర్థ పాలనను తెలుగుదేశం ప్రభుత్వం అందించిందని జిల్లా టిడిపి అధ్యక్షులు జివి ఆంజనేయులు అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో ప్రాజెక్టుకలు మోకాలడ్డుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మండిపడ్డారు. అలాగే రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కూడా అడ్డుకుంటోందని అన్నారు. రైతులు బాగుపడడం…

జిల్లా వార్తలు

గ్రామాల్లో పెత్తనం కోసమే రైతు సమన్వయ సమితులు

మెదక్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ఇందుకోసం నిరసనలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. రుణమాఫీ, రిజర్వేషన్లు,…

కరీంనగర్

సింగరేణిలో అధికార పక్షం సంఘానిదే పైచేయి

గోదావరిఖని,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): సింగరేణి కార్మకుల సంక్షేమం లక్ష్యంగానే తెబొగకాసం పనిచేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టిందని నేతలు అన్నారు. సరిహద్దుల్లో దేశసైనికుడు, భూగర్భంలో పని చేస్తున్న సింగరేణి కార్మికుడు ఒకటేనని చెప్పిన…

Featured News

వచ్చే ఎన్నికల్లో నేనే ప్రధాని అభ్యర్థిని

  – దేశంలో వారసత్వం మామూలే – రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంకేతాలిచ్చారు. వారసత్వరాజకీయాలు కొత్తేవిూ కాదని సెలవిచ్చారు. రెండు…

Featured News

అన్నాడీఎంకేనుంచి శశికళ, దినకరన్‌

వెలిచెన్నై,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి): ఎత్తులు పై ఎత్తులతో ఇంతకాలం రసవత్తరంగా సాగిన తమిళ రాజకీయాల్లో కీలక మలుపు రజరిగింది. అనుకున్నట్లుగానే ఆ ఇద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళను అన్నాడీఎంకే…

Featured News

ఉస్మానియా యూనివర్సిటీకి ‘ఏ’ప్లస్‌ గ్రేడు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):నాలుగు సంవత్సరాల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తిరిగి న్యాక్‌ గుర్తింపు లభించింది. న్యాక్‌ యూనివర్సిటికి ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ ఇచ్చింది. ఆగస్టు 16, 17 తేదీల్లో న్యాక్‌ బృందం ఉస్మానియాను సందర్శించింది. వర్సిటీలోని పలు డిపార్ట్‌మెంట్లు, హెల్త్‌…

Featured News

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):తెలంగాణ పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికుల సంఘాలతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఈ సమావేశం అయ్యారు. పారిశుద్య కార్మికుల సమస్యలను మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను…

Cover Story

తెలుగు తప్పనిసరి

– ఉర్దూ ఆప్షనల్‌ సబ్జెక్టు – 1 నుంచి 12 తరగతి వరకు తెలుగు ఖచ్చితంగా బోధించండి – ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):ప్రపంచ తెలుగు మహాసభలు మరోమారు వాయిదా పడ్డాయి.…