Tuesday, 3 November 2026

September 2017

జాతీయం

ఆర్‌బిఐ గవర్నర్‌కు భద్రత ఉండాలి: రఘురామరాజన్‌

ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్బీఐ గవర్నర్‌ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి భద్రతను ఆర్బీఐ గవర్నర్‌ పదవికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ…

Main

నెరవేరని అమరుల ఆకాంక్షలు: కోదండరామ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో అది సాకారం కావాల్సి ఉందన్నారు. 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర బాసర…

హైదరాబాద్

కాళోజీతో కలసి పనిచేయడం అదృష్టం

రవీంద్రభారతిలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు కవి సీతారామ్‌కు అవార్డు బహుకరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు అన్నారు.…

Featured News

కామవాంఛకోసం బాలుడిని చంపేశాడు

డ్రైవర్‌ అరెస్ట్‌తో వెలుగు చూసిన హత్యోదంతం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): రియాన్‌ ఇంటర్నేషన్‌లో శుక్రవారం జరిగిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోగా ఛేదించారు. స్కూల్‌ బస్‌ కండక్టరే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. పోలీసుల కస్టడీలో నిందితుడు చెబుతున్న…

Main

నగరంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల తిష్ట

ముగ్గురిని అరెస్చ్టేసిన యూపి పోలీసులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) జాడలు కనిపించడం కలకలం రేపింది. నగరంలో ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను యూపి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బండ్లగూడ సవిూపంలోని సన్‌సిటీలో…

సీమాంధ్ర

కన్నడ సంఘాల దాడులపై బాబు సీరియస్‌

తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కర్నాటకకు వినతి కర్నాటక సర్కార్‌తో మాట్లాడాలని స్పెషల్‌ సిఎస్‌కు ఆదేశాలు అవసరమైతే కేంద్రంతో మాట్లాడుతానని వెల్లడి అమరావతి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కర్ణాటకలో జాతీయ పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా…

తెలంగాణ

మూడేళ్లుగా కెసిఆర్‌ మాటలతో మభ్యపెడుతున్నారు

ఇచ్చిన హావిూలకు విలువ లేకుండా పోయింది కాంగ్రెస్‌ శిక్షణా శిబిరంలో మాజీమంత్రి జైపాల్‌ రెడ్డి మండిపాటు ఉత్తమ్‌ ప్రసంగిస్తుండగా కోమటిరెడ్డి అనుచరలు నినాదాలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణలో గత మూడేళ్లుగా సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూలు ఒక్కటి కూడా అమలు…

సీమాంధ్ర

ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకు ర్యాలీ

విజయవాడ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ర్యాలీతో విజయవాడ నగరం ఉదయం యువకులతో నిండిపోయింది. విజయవాడ నగరంలో తొలిసారి వాయుసేన నియామకాల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం శనివారం ప్రారంభించారు. విజయవాడలోని దండమూరి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్‌…

సీమాంధ్ర

కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకోలేరు: దేవినేని

విజయవాడ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కొందరు ఈ ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు కుట్రలు చేస్తూ రెచ్చగొట్టినా ప్రజలు పూర్తిగా సహకరించడం వల్లనే భూసేకరణ సజావుగా సాగిందని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు పిలుపుతో జలసిరి హారతి కార్యక్రమానికి…

ఎడిట్ పేజీ

నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు

నదుల అనుసంధానంతోనే జలసమస్యలు తీరుతాయన్న ఆలోచనలకు అంకురార్పణ జరుగుతున్న వేళ రెండు తెలుగు రాష్టాల్ల్రో జరుగుతున్న నీటి సంరక్షణ, మళ్లింపు లేదా ఎత్తిపోతల పథకాలు భవిష్యత్‌ వ్యవసాయ, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉన్నాయి. ఇరు రాష్టాల్ల్రో ముఖ్యమంత్రులు తమ…