Tuesday, 3 November 2026

September 2017

Featured News

మోదీ ఎజెండాలో రైతులు లేరు – రాహుల్‌ ఫైర్‌

ముంబై,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):  దేశంలో రైతుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో రైతు ఆత్యహత్యలు చోటుచేసుకోని రాష్ట్రమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క…

Featured News

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్‌ – ఐపాస్‌, టీ హబ్‌ లపై పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌.శుక్రవారం ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవన్‌…

Featured News

మెక్సికోలో భారీ భూకంపం

– 32 మంది మృతి మెక్సికో,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి): అమెరికా మెక్సికో తీరంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం చోటుచేసుకుంది.  8.0 తీవ్రతతో మెక్సికో నైరుతి తీరాన్ని మొత్తం వణికించింది. దీంతో సునావిూ హెచ్చరికలు జారీచేశారు. భూకంపం ప్రభావంతో భారీ…

Cover Story

ఇదేం దారుణం..!?

– మయన్మార్‌ వ్యతిరేక తీర్మాణానికి మద్ధతివ్వని భారత్‌ – హత్యకాండను నిరసిస్తూ తీర్మాణం చేసిన ప్రపంచ పార్లమెంటరీ ఫోరం ఇండోనేషియా,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా మయన్మార్‌ లో జరుగుతున్న ఊచకోతను ముక్తకఠంతో ఖడింస్తుండగా అందుకు భారత్‌ విరుద్దంగా వ్యవహరించింది. ఈ…

Featured News

రొహింగ్యాల ఊచకోత ఆపండి1.రొహింగ్యాల ఊచకోత ఆపండి

-సుష్మాస్వరాజ్‌ ద్వారా మయన్మార్‌ చర్యలను నిరసించిన మహమూద్‌ అలీ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బృందం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):మయన్మార్‌లో రొహింగ్యాలపై జరగుతున్న సామూహిక మారణకాండ దారుణమని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆయన శువ్రారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ను…

అంతర్జాతీయం

ఉగ్రపోరులో పాక్‌ త్యాగాలను ప్రపంచం గుర్తించాలి: చైనా

బీజింగ్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. ఉగ్రవాద నిర్మూలనలో పాక్‌ బాగా పనిచేస్తోందని కితాబునిచ్చింది. ఆ దేశం తీసుకుంటున్న ఉగ్రవాద నిర్మూలన చర్యలను సమర్థించింది. పాక్‌ ప్రభుత్వం, ప్రజలు ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఎన్నో…

Main

విపక్షాల తీరు సరికాదు: ఎమ్మెల్యే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో విూడియాతో మాట్లాడిన…

జాతీయం

స్కూల్‌లో చిన్నారి దారుణహత్య

టాయ్‌లె/-ట్‌లో మృతదేహం లభ్యం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): దేశ రాజధాని సవిూపంలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్‌లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతదేహం లభించింది. రక్తపుమడుగులో ఆ విద్యార్థి మృతదేహం పడి ఉంది. ఈ దారుణ ఘటన…

జాతీయం

గౌరీ లంకేశ్‌కు భద్రతలో విఫలం

కర్నాటక తీరును తప్పు పట్టిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తనకు ప్రాణహాని ఉందని పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ ఫిర్యాదు చేసిప్పటికీ పట్టించుకోకుండా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని కర్నాటక ప్రభుత్వాన్ని బిజెపి ప్రశ్నించింది. కొంతమంది నక్సల్స్‌ లొంగిపోవడానికి గౌరీ లంకేశ్‌…

అంతర్జాతీయం

పాక్‌ హెచ్‌బీఎల్‌ బ్యాంక్‌కు అమెరికా చెక్‌

న్యూయార్క్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ‘హబీమ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’ హెచ్‌బీఎల్‌కు అమెరికా చెక్‌ పెట్టింది. న్యూయార్క్‌లోని ఈ బ్యాంకు కార్యాలయానికి తాళమేసింది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ ల్యాండరింగ్‌ తదితర ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.…