Tuesday, 3 November 2026

September 2017

జాతీయం

మైనర్‌ బాలికకు సిజేరియన్‌: మగబిడ్డ జననం

ముంబై,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలుకు సిజేరియన్‌ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒక మగబిడ్డకుజన్మనిచ్చింది. మైనర్‌ బాలిక 31 వారాల గర్భంతో ఉండటంతో గర్భస్రావానికి అనుమతించాలంటూ బాలిక తల్లి సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. బాలిక…

జాతీయం

ఫోరిడాపై విరుచుకుపడనున్న ఇర్మా

విదేశాల్లో భారీతీయల కోసం హెల్ప్‌లైన్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): హరికేన్‌ ‘ఇర్మా’ కరేబియన్‌ దీవుల్లో భయోత్పాతం సృష్టించి ఫ్లోరిడాపై విరుచుకుపడుతుండటంతో భారత విదేశాంగ శాఖ శనివారం స్పందించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు తెలిపారు.…

జాతీయం

డేరా అనుచరులు మరో ముగ్గురు అరెస్ట్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): డేరాబాబా గుర్మీత్‌ సింగ్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 25న పంచకుల కోర్టు డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసాకాండకు దిగారు. డేరాబాబాను…

జిల్లా వార్తలు

అంబరాన్నంటిన విద్యార్థుల సంబరాలు

కొత్తగూడెం,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): అశ్వారావుపేట వీకేడీవీఎస్‌ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన స్వాగత వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఉష ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి చర్యలు: జోగురామన్న

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌9జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50కోట్ల నిధులు రానున్నాయని మంత్రి జోగు రామన్న తెలిపారు. నిధులతో ప్రధాన రహదారులతోపాటు, కాలనీల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని చెప్పారు. పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో శనివారం రూ. 8లక్షలతో…

జాతీయం

గోరఖ్‌పూర్‌ శిశుమరణాల కేసులో మరొకరి అరెస్ట్‌

లక్నో,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): యూపీలోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవదాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్‌ కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా…

జాతీయం

డేరా విధ్వంసం వల్ల పంజాబ్‌లో 200 కోట్ల నష్టం

చంఢీఘడ్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపై దృష్టి పెట్టినా పంజాబ్‌లో అల్లర్ల కారణంగా దాదాపు 200 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు…

తెలంగాణ

జాతీయ లోక్‌అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): జంటనగరాల్లో వివిధ ప్రాంతాల్లో శనివారం లోక్‌ అదాలత్‌లు నిర్వహించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లలో భాగంగా హైకోర్టు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టు, సికింద్రాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, ఎర్రమంజిల్‌ కోర్టుల్లో వీటిని నిర్వహించారు. జంటనగరాల్లో…

Main

అనిత కుటుంబానికి లారెన్స్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షిఎ)నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా నిలిచే లారెన్స్‌ ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన వంతు మద్దతు అందించాడు. చెన్నైలో వచ్చిన వరదలకి నిరాశ్రయిలయిన వారికి…

జాతీయం

క్రికెటర్లకు వివ్రాంతి ఇవ్వాలి: రవిశాస్త్రి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు బ్రేక్‌ ఇవ్వడం అనివార్యమని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి రవిశాస్త్రి విన్నవించారు.…