రైతు సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీలు: ఎమ్మెల్యే
వరంగల్,సెప్టెంబర్8(జనంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. ఇది గిట్టని కాం/-గరెస్,టిడిపిలు యధావిధిగానే విమర్శలు చేస్తున్నాయని,…
