కాళోజీ పురస్కారనికి కవి సీతారం ఎంపిక
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి గానూ కాళోజీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి సీతారాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును సీతారాంకు ప్రభుత్వం అందజేయనుంది.…

