రోహింగ్యా ముస్లింలపై దాడులకు నిరసన
గుంటూరు,సెప్టెంబర్8(జనంసాక్షి ): బంగ్లా,మయన్మార్ దేశాల్లో రొహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దారుణ మారణకాండ పై తెనాలిలో శుక్రవారం ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. జవిూయత్ ఉలేమాయే-ఇంద్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన చేశారు. పట్టణ వాహాబ్‌చౌక్ నుంచి…

