వైభవంగా గణనాథుల నిమజ్జనం
-తెల్లవారు జాము 3 గంటల వరకు సాగిన నిమజ్జనం -అధికారుల ఆదేశాలు బేఖాతర్ -హిందువులపై ప్రభావం చూపని పోలీస్ ఆంక్షలు కరీంనగర్, సెప్టెంబర్ 4 (v):తొమ్మిది రాత్రులపాటు విశేష పూజలందుకున్న గణనాయకున్ని ఆదివారం అత్యంత ఆడంబరంగా భక్తి శ్రద్దలతో…
