Tuesday, 3 November 2026

September 2017

Featured News

మయన్మార్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

దిల్లీ,,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి):తొలి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం మయన్మార్‌ చేరుకున్నారు. నైపితా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అధ్యక్ష భవనంలో ఆయనకు ఆ దేశ సైనిక…

Featured News

భారత్‌ -చైనా ద్వైపాక్షిక చర్చలు

బీజింగ్‌,సెెప్టెంబర్‌ 5(జనంసాక్షి): బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదం అనంతరం ప్రధాని మోదీ,…

Cover Story

మయన్మార్‌లో హిందువులను సైతం వదలని సైన్యం

– హింసలో 86 మంది హిందువుల మృతి – రొహింగ్యాలతో కలిసి బంగ్లాదేశ్‌కు చేరుకున్న 500 మంది హిందువులు – బంగ్లాదేశ్‌ శరణార్థి శిబిరాలకు పెరుగుతున్న వలసలు – గత పది రోజుల్లో 87 వేల మంది రొహింగ్యాల…

Featured News

సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపిన దుండగులు

బెంగళూరు,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్‌లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి…

తెలంగాణ

నిమజ్జనంతో ఫ్లై ఓవర్ల మూసివేత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): హైదరాబద్‌లో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం వేకువ జామునుంచి బుధవారం ఉదయం వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ సందర్భంగా ఆయా రూట్లలో ట్రాఫిక్‌ను అనుమతించారు. ప్రధానంగా ప్లై…

ఆదిలాబాద్

వివాహితపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారం

నిర్మల్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లాలో ఘోర ఘన చోటుచేసుకుంది. వివాహిత ఎత్తుకెళ్లిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఉడాయించారు. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు బాద్యులైన వారిపై నిర్భయ…

సీమాంధ్ర

పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

విజయవాడ,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): మరో రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. ఈ రైలు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరింది. తెనాలి రైల్వేస్టేషన్‌ దాటిన తరవాత మ్లలెపాడు వద్ద…

Main

వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు. అప్పుల బాధతో ఒక రైతు బలవన్మరణం చెందగా మరో రైతు విద్యుదాఘతానికి గురై మరణించాడు. కరీంనగర్‌జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రైతుకు 2…

Featured News

ఖరతాబాద్‌ గణెళిశుడి సేవలో ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): ఇరు తెలుగు రాష్టాల్రు సుభిక్షంగా ఉండి అభివృద్దిలో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి…

కరీంనగర్

దళితుల భూపంపిణీలో అక్రమాలపై కన్నెర్ర చేసిన యువకులు

-మానకొండూర్‌ ఎమ్మెల్యే ఇంటిముందు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఇరువురు -లంచాలివ్వనందుకే తమకు భూమి కేటాయించలేదని ఆవేదన -హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలింపు -స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):కరీంనగర్‌…