భద్రాద్రి అద్భుత పుణ్యక్షేత్రం కావాలి
– సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్,సెప్టెంబర్ 13,(జనంసాక్షి):భద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్ర్యం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న వబఞూఅూఇవ దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గోదావరి నది…



