గ్రూప్ -2కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్,సెప్టెంబర్ 14,(జనంసాక్షి): గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అభ్యర్ధుల సర్టిఫికెట్లను పరిశీలించుకోవచ్చని కూడా టీఎస్‌పీఎస్సీకి సూచించింది. ఇంటర్వ్యూలో అంతేగాక 1:3 రేషియోలో పిలిచినందుకు ఏమైనా అభ్యంతరాలు వస్తే కోర్టుకు…










