యాదాద్రిలో కార్తీక సందడి
యాదాద్రి,అక్టోబర్20(జనంసాక్షి): శుక్రవారంనుంచి మొదలయ్యే కార్తీకమాసంలో యాదాద్రి నారసింహుడి సమక్షంలో ప్రత్యేక పూజలకు రంగం సిద్దం చేశారు. భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. కార్తీకంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ చేయనున్నారు. అలాగే…

