రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి వారు పుర ప్రముఖులను, ప్రజలను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం…





