Tuesday, 3 November 2026

October 2017

ఆదిలాబాద్

సిఎం హావిూలను అమలు చేయాలి

  ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులతో ఎప్పటికైనా నష్టమేనని ఎఐటియూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. అలాగే విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గతంలో అర్హులుగా ఉన్న వారందరికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.…

ఖమ్మం

పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గత ఏడాది జిల్లాలో 7,50 లక్షల క్వింటాల పత్తిని కోనుగోలు చేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ తెలిపారు. అన్నారు. జీఎస్టీ ద్వారా ఈ ఏడాది మార్కెట్‌లకు చెందిన చెక్‌పోస్టుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ఆయన…

సీమాంధ్ర

అనధికార చెరువులను అంగీకరించం

ఏలూరు,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): జిల్లాలో అనధికార చేపల చెరువులను అంగీకరించేది లేదని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. జిల్లాలో అనధికారికంగా సుమారు వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయన్నారు. సాగునీరు ప్రవహించేందుకు ఎక్కడైనా చేపల చెరువులు అడ్డుగా వస్తే తొలగించాల్సిందేని స్పష్టం చేశారు. శివారు…

సీమాంధ్ర

పత్తికొనుగోళ్లకు సిసిఐ సిద్దం

గుంటూరు,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకోసం గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావుండకుండా ఏర్పాట్లు చేశారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ…

Main

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా వారి వెన్నంటి ఉండాలన్నారు. ఒకసారి రైతు పంట కొనుగోలు జరిగిన…

తెలంగాణ

నియంతృత్వ పాలన తగదు: బిజెపి

నిజామాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నట్టేట మునిగినా రైతులను పట్టించుకోరా అని అన్నారు. రైతు సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే…

Main

దీపావళితో పత్తి అమ్మకాల జోరు

కరీంనగర్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): మార్కెట్‌ ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని,రైతులు ఇది గుర్తించాలని జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగిళి రమేశ్‌ అన్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. గ్రేడింగ్‌తో ధరను నిర్ణయిస్తున్నామని, నాణ్యతగా ఉన్న పత్తికి అధిక ధరలు చెల్లుబాటు…

Main

కొత్త జిల్లాల ఫలితాలు వస్తున్నాయి

జనగామ,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య అన్నారు. జిల్లాల ఏర్పాటుతో జనగామ అభివృద్దికి అవకాశం ఏర్పడిందని…

ఆదిలాబాద్

రైతుఉల నష్టపోకుండా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): వర్షాలతో రంగు మారిన, తడిసిన పత్తి,సోయాబీన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఈ కమిటీలో కొనుగోలు దారుడు, మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ అధికారి, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు…

తెలంగాణ

అసాంఘీక కార్యకాలాపాలపై ఉక్కుపాదం

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పుణ్యక్షేత్రమైన యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పర్యవేక్షణలో తిరుమల తరహాలో ఆలయ నగరిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని పోలీసులు నిర్ణయించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటంతోపాటు నిఘా పెంచేందుకు ప్రత్యేక చర్యలు…