Monday, 2 November 2026

October 2017

Cover Story

కోదండరాం అరెస్టు

– అమరుల స్పూర్తి యాత్ర భగ్నం హైదరాబాద్‌,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ…

జాతీయం

ఆన్‌లైన్‌లోనూ బాణాసంచాపై నిషేధం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోళ్లకు సైతం వర్తిస్తుందని ఢిల్లీ పోలీసులు గురువారంనాడు తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారిపై కూడా…

సీమాంధ్ర

లండన్‌లో అమరావతి బృందం

బృందంలో నారాయణ, రాజమౌళి తదితరులు నార్మన్‌ పోస్టర్స్‌ ప్రతినిధులతో చర్చలు అమరావతి,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): రాజధాని నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని తుది డిజైన్ల కోసం ఏపీ ప్రభుత్వం బృందం లండన్‌ వెళ్లింది. ఈ బృందంలో దర్శకుడు రాజమౌళి…

సీమాంధ్ర

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా రుణమాఫీ: సోమిరెడ్డి

నెల్లూరు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 10శాతం వడ్డీ కలిపి రూ.3600 కోట్లు రైతులకు అందిస్తున్నామన్నారు.…

Main

ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్యం

-కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): గతంలో ఎంతోప్రాచుర్యం పోందిన ఆయుర్వేద వైద్యం తిరిగి మంచి రోజులు వస్తున్నాయని, దీనికి ఉదాహరణ ప్రజలనుంచి వస్తున్న ఆదరణెళి ముఖ్యమని నిజామాబాద్‌ జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ధన్వంతరి జయంతి…

Main

నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): నేరాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి నిర్బంధ తనిఖీలు…

సీమాంధ్ర

కడప ఉక్కుతోనూ ఉద్యోగాలకు ముక్తి

కడప,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే కడప మరో విశాఖగా మారుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి జగదీశ్‌ అన్నారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీకి అవకాశాలు ఉన్నా దనీఇపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. గతంలో ఉక్కు…

సీమాంధ్ర

పారిశుద్యంపై అవగాహన పెంచుకోవాలి

చిత్తూరు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ఇటీవల నమోదవుతున్న విషజ్వరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. ప్రజలు వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పారిశుధ్య పనులు…

జిల్లా వార్తలు

నేడు జనగామలో జాబ్‌మేళా

జనగామ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలాజీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 13న శుక్రవారం…

సీమాంధ్ర

నిండుతున్న చెరువులతో రైతుల్లో ఆనందం

కర్నూలు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వంకలు, వాగులు పొంగడంతో పాటు చెరువులు నిండుతున్నాయి. దాదాపు దశాబ్ద కాలం తరవాత అనేక చెరువుకలు జలకళ వచ్చింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లవిరుస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు చెరువులను…