Monday, 2 November 2026

October 2017

Featured News

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 45వేల 696 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం ఏడు గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు లక్షా 92వేల…

తెలంగాణ

కొనసాగుతున్న మెట్రో పనులు

మరో పది రోజుల్లో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు నడిచేందుకు ట్రాక్ పూర్తవుతున్నది. 24 స్టేషన్ల మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మార్గం సుగమమవుతున్నది. ఇప్పటికే నాగోల్ నుంచి బేగంపేట వరకు, మియాపూర్ నుంచి ఎస్సార్‌నగర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన అమీర్‌పేట…

Featured News

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుండటంతో వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్బీనగర్, తార్నాక, ఛత్రినాక,…

Featured News

పోలీసు అమరవీరుల సంస్మరణ పరుగు

హైదరాబాద్‌ : దేశ రక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ నెక్లస్‌ రోడ్డులో పోలీసు అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన పరుగును ఆయన ప్రారంభించారు. దేశం కోసం అనేక మంది అమరవీరులు త్యాగం చేశారని…

Main

వాయుగుండంగా అల్పపీడనం.. 48 గంటల్లో భారీ వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇదిలా ఉంటే  ఈ నెల 18 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషాలలో కూడా భారీగా వర్షాలు…

Featured News

సోమాలియాలో బాంబు దాడి..189 మంది మృతి

సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా..200 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు…

Featured News

ఆసియా కప్ హాకీటోర్నీలో పాక్ పై భారత్ అపూర్వ విజయం

ఆసియా కప్‌ హాకీ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 3-1 తేడాతో ఘన విక్టరీ సాధించింది.  మ్యాచ్ ఆరంభం…

Featured News

రాహుల్‌కు త్వరలో పట్టాభిషేకం

– ధృవీకరించిన సోనియా ఢిల్లీ,అక్టోబర్‌ 14,(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వీడారు. రాహుల్‌ పదోన్నతిపై ఆమె స్పందించారు. ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ…

Featured News

హెచ్‌సీఏ అసమర్ధత వల్లే మ్యాచ్‌ రద్దు

– అజహర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): శుక్రవారం ఉప్పల్‌లో జరగాల్సిన భారత్‌-ఆస్టేల్రియా 20-20 నిర్ణయాత్మక మ్యాచ్‌ రద్దుకావటంతో ఇప్పటికే హెచ్‌సీఏపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పిం ఉంచే కవర్లను…

Featured News

గౌరీ లంకేష్‌ హంతకుల ఊహాచిత్రాల విడుదల

బెంగళూరు,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకు సంబంధించిన అనుమానితుల చిత్రాలను సిట్‌ బృందం విడుదల చేసింది. శనివారం నిర్వహించిన విూడియా సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు అనుమానితుల స్కెచ్‌లను విడుదల…