Monday, 2 November 2026

October 2017

సీమాంధ్ర

క్యాన్సర్‌పై అవగాహన రన్‌

విశాఖపట్నం,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): అవగాహనతో క్యాన్సర్‌ వ్యాధి నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘లైఫ్‌ ఎగైన్‌’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణ బీచ్‌లో క్యాన్సర్‌ అవగాహన నడక జరిగింది. శనివారం ఉదయం కాళీమాత ఆలయం…

కరీంనగర్

రేవంత్‌ ఫ్లెక్సీ దగ్దం

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్లెక్సీని టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు. రేవంత్‌రెడ్డి…

సీమాంధ్ర

టిడిపి కుట్రలు ఫలించలేదు : ఉదయభాను

విజయవాడ,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన…

స్పొర్ట్స్

ఢిల్లీ ట్వంటీకి విద్యుత్‌ చిక్కులు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): విద్యుత్‌ కొరత క్రికెట్‌ మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య నవంబరు 1న జరగబోయే తొలి టీ20కి దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్లడ్‌లైట్స్‌ వెలుగులో జరగాల్సి…

హైదరాబాద్

కడియంతో రమణారావు భేటీ

హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరంగల్‌ డైరెక్టర్‌ గా నియామకమైన ప్రొఫెసర్‌ ఎన్‌.వి రమణారావు శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ గా ఎన్‌.వి…

సీమాంధ్ర

జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైకాపా నేత రాజగోపాల్‌

  ఎన్‌ఇనకలను బహిష్కరించిన టిడిపి విజయవాడ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌తో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం…

సీమాంధ్ర

తిరుమలలో ఘనంగా పుష్పయాగం

ఆకట్టుకున్న రకరకాల పుష్పాలు తిరుమల,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో స్వామికి అభిషేకం చేశారు. పుష్పయాగం కోసం వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా రకరకాల పుష్పాలను తెప్పించారు. పుష్పయాగం సందర్బంగా తరుమలలో ఆర్జిత సేవలను…

తెలంగాణ

కంచె ఐలయ్య గృహనిర్బంధం

టిమాస్‌ సబ్యుల ర్యాలీ…పలువురు అరెస్ట్‌ ప్రభుత్వాల అప్రజాస్వామిక పాలనపై పోరాటం నిర్బంధంపై కంచె ఐలయ్య ఐలయ్య బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే అన్న వైశ్య,బ్రాహ్మణ సమాఖ్య హైదరాబాద్‌/విజయవాడ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన చేస్తున్నాయని, ముఖ్యంగా ప్రధాని…

జిల్లా వార్తలు

నగ్నచిత్రాలంటూ బెదరింపులు

టిడిపి మాజీ ఎంపి నామా, అతని సోదురులపై కేసు హైదరాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): నగ్న చిత్రాలున్నాయ్‌.. బయటపెడతా.. అంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళను…

జిల్లా వార్తలు

రైతు సమన్వయ సమితులతో కొనుగోలు కేంద్రాలు

కాంగ్రెస్‌ రచ్చ చేయడం మానుకోవాలన్న పోచారం మెదక్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితిల ద్వారా 5 వేల సెంటర్లలో పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని…