Monday, 2 November 2026

October 2017

సీమాంధ్ర

ఆటోను ఢీకొన్న లారీ: ఆరుగురు మృతి

కాకినాడ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్‌ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న…

కరీంనగర్

రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మారుస్తున్న కేసీఆర్‌

మూడేళ్లలో లక్షాయాభైవేల కోట్ల అప్పా…? రైతు సమస్యలపై ఆందోళను అడ్డుకుంటారా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు -డీసీసీలీగల్‌ సెల్‌ అద్యక్షుడి హెచ్చరిక కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రం గత 50 ఏళ్లలో కేవలం 50వేల కోట్ల అప్పులుంటే…

కరీంనగర్

మొదటి స్థానాన్ని నిలుపుకోవాలి

-జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): పదోతరగతిఫలితాల్లో సాందించిన మొదటిస్థానాన్ని తిరిగి నిలుపు కోవాలని, అందుకు తగిన ప్రణాళికను రూపోందించుకుని ముందుకెల్లాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ అధికారులను ఆదేశించారు. గత మార్చిలో వందశాతం…

Main

మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ భగీ రథ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అదికారులతో సవిూక్షనిర్వహించారు. ఈసందర్బంగా ఆయన…

కరీంనగర్

డబుల్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలి

-కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ రాజన్నసిరిసిల్ల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): సిరిసిల్ల నియోజకవర్గంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలని జిల్లా కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ ఆదికారులను ఆదేశించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ప్రజాప్రతినిధులు అధికారులతో…

Featured News

అర్దరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 141 మందిఅరెస్ట్‌

నాలుగు డివిజన్లలో ఏకకాలంలో దాడులు పట్టుబడ్డ దళిత నాయకుడు గజ్జెల కాంతం తనిఖీకి నిరాకరించడమేకాక పోలీస్‌లతో వాగ్వివాదం రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిస్తున్న వారిపై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీస్‌…

Main

వ్యర్థ పదార్థాల నుంచి నోట్‌ బుక్కుల తయారీ

పేద విద్యార్థులకు ఉచిత పంపిణీ చేస్తున్న యువత ఎన్జీవో ఎన్జీవో ప్రతినిధులను అభినందించిన మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి):వ్యర్థ పదార్థాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌ బుక్స్‌ తయారు చేసి, ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇచ్చే మంచి…

జిల్లా వార్తలు

గొర్రెల పంపిణీ దుర్వినియోగం చేస్తే చర్యలు

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే కొందరు వీటిని అప్పుడే అమ్ముకుంటున్నారని విమర్శలు రావడంతో నిఘా పెట్టారు.…

సీమాంధ్ర

నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలి

అనంతపురం,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్న హావిూని అందరికీ వర్తించేలా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. నిరుద్యోగులకు గత మూడున్నరేళ్లుగా ఉద్యోగాలు రాలేదని,…

సీమాంధ్ర

ప్రజా సంక్షేమం పట్టని విపక్షనేత :ఎమ్మెల్సీ

నంద్యాల,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): జగన్‌ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్దపడ్డారని ఎమ్మెల్సీ ఫరూక్‌ విమర్శించారు. చట్టసభలకు హాజరు కాకూడదన్న నిర్ణయం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో చెప్పాలని శనివారం నాడిక్కడ అన్నారు. ప్రజాసంక్షేమానికి…