8నుంచి వికలాంగ క్రీడలు
ఖమ్మం,నవంబర్9(జనంసాక్షి): ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల8, 9తేదీలలో వికలాంగులకు వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాయపుడి వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని…
