వరల్డ్‌బ్యాంకుకు మీరూ వంతపాడారు కదా!
– మాపై విమర్శలెందుకు? – ఇండియాస్ బిజినెస్ రిఫార్మ్స్ సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ,నవంబర్ 4,(జనంసాక్షి): భారత్‌లో సులభతర వాణిజ్యంపై విపక్షాల విమర్శలను ప్రధాని మోదీ ఎండగట్టారు. వరల్డ్ బ్యాంకు జాబితాలో 142 నుంచి 100వ స్థానానికి భారత్…





