Monday, 2 November 2026

November 2017

Featured News

సరోగసి విధానంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు

    – అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి): సరోగసి విధానంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల…

హైదరాబాద్

రాహుల్‌ వచ్చినా కాంగ్రెస్‌కు అవకాశముండదు

– రేవంత్‌ చేరికతో కాంగ్రెస్‌లో కొట్లాటలు తీవ్రరూపం దాలుస్తాయి – రాజీనామాలేఖను స్పీకర్‌కిచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు – టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యాక తన రాజీనామా అప్రస్తుతం – విూడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి)…

Featured News

మిడ్‌మానేరు రాష్టాన్రికే గుండెకాయ లాంటిది

– ప్రాజెక్ట్‌ ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు – కాంగ్రెసోళ్లు 25యేళ్లలో చేయలేని పనిని మూడేళ్లలో చేసిచూపించాం – మరో మూడునెలల్లో ప్రాజెక్ట్‌ ను జాతికిఅంకితం చేస్తాం – ఎస్‌ఆర్‌ఎస్పీ ఆయకట్టుకు ఈ రబీలో పూర్తిస్థాయిలో నీరందిస్తాం –…

సీమాంధ్ర

వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఏర్పాటకు ఒత్తిడి

విశాఖపట్టణం,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను భారీగా పెంచేందుకు భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఎంపి కంభంపాటి హరిబాబు ప్రత్యేక శ్రద్దతో గతేడాదిగా…

సీమాంధ్ర

ఆర్థిక మూలాలను దెబ్బతీసారు

రేషన్‌ షాపులను దెబ్బతీస్తే ఊరుకోం: మధు విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్‌ 8ని కేంద్రంలోని బిజెపి నల్లధన వ్యతిరేక దినంగా ప్రకటించినప్పటికీ, ఇది దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా నిలిచిపోతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి మధు…

సీమాంధ్ర

వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహం

కాకినాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని జడ్పీ ఛైర్మన్‌ రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాబహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ఎంపికై ఆయా సర్పంచులు పురస్కారాలు పొందారని ఆయన చెప్పారు. మెజార్టీ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన…

సీమాంధ్ర

పేదలకు నాణ్యమైన వైద్యం: కామినేని

అమరావతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో…

Main

యాసంగి నీటి కోసం ప్రణాళికలు

నిజామాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): శ్రీరామ్‌సాగర్‌ నుంచి యాసంగికి నీటి విడుదలకు సిఎం కెసిఆర్‌ ఇటీవల ఆమోదించడంతో తగిన ప్రణాళికను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిపిన సవిూక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ పంటలకు నీటివిడుదల కొనసాగుతున్న దశలో ఇటీవల ఎగువనుంచి…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ కార్యవర్గాల కోసం ఎదురుచూపు

వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా అయిదు జిల్లాలుగా విడిపోయిన క్రమంలో అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పలువురు కొత్త నేతలూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొన్ని పార్టీలు ఇప్పటికే శ్రీకారం చుట్టగా, మరికొన్ని పార్టీల్లో కసరత్తు…

ఆదిలాబాద్

గ్రామ సమస్యలపై అధ్యయనం

అందుకు అనుగుణంగా పరిష్కారం ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రధానంగా సమాచార సేకరణకు తోడ్పడుతోంది. గ్రామాల్లో సమస్యలతో పాటు పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే…