కోడెలతో మధుసూధనాచారి భేటీ
ఇద్దరిదీ ఆత్మీయ అనుబంధమని వెల్లడి గుంటూరు,డిసెంబర్20(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి అనుకోకుండా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి వెళ్లారు. తెలంగాణ స్పీకర్ మధుసుదనాచారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నారు.…




