Monday, 2 November 2026

December 2017

ఆదిలాబాద్

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(టీటీయూ) జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విధానంతో ఉద్యోగుకలు పెన్షన్‌ అన్నది లేకుండా పోయిందని ఆందోళన  చెందారు.  కొత్తగా ఏర్పాటుచేసిన గురుకులాల్లో ప్రభుత్వ, జిల్లా…

జిల్లా వార్తలు

నిరుపయోగ భూ పంపిణీ తగదు: పిడమర్తి రవి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): పేదలకు పంచిన భూముల్లో సాగుకు అనుకూలంగా లేని వాటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. వ్వయసాయ యోగ్యమైన భూమినే పంచాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు.  నిరుపేదలైన ఎస్సీల…

సీమాంధ్ర

ధృవీకరణ కోసం కౌలురైతుల అవస్థలు

ఏలూరు,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): కౌలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కౌలురైతుల సంఘం నాయకులు కోరారు. ధ్రువీకరణకు అసలు రైతులు సహకరించక పోవడంతో విధిలేని పరిస్థితిలో వీరు దళారీలను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ధాన్యం నమూనాలు సేకరించేందుకు కూడా…

సీమాంధ్ర

రెచ్చగొట్టే రాజకీయాలతో జగన్‌ యాత్ర: సోమిరెడ్డి

నెల్లూరు,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌ రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ది కానీ రెచ్చగొట్టే రాజకీయాలు కాదన్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ జగన్‌ ప్రజరం చేసుకోవడాన్ని ఆయన ఎద్దేవా…

సీమాంధ్ర

బిజెపి హావిూలు బూటకంగా మారాయి

విశాఖపట్టణం,డిసెంబర్‌20(జ‌నంసాక్షి):  బీజేపీ ప్రభుత్వం నల్లబాబుల పని పడతామని చెప్పి పేదల జీవితాలను నాశనం చేసిందని కాంగ్రెస్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకున్నందునే విభజన బిల్లులో అభివృద్ధికి వేల కోట్లు కేటాయించాలని…

జిల్లా వార్తలు

నకిలీ విత్తన కంపెనీల పని పట్టాలి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): సమగ్ర విత్తన చట్టాలు తీసుకువచ్చి నకిలీ విత్తన కంపెనీలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.వెంకటరమణ  డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్‌ చేశారు.రైతుల ఆత్మహత్యలను నివారించి స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు.…

కరీంనగర్

సమాజంలో చిచ్చుకు యత్నం

కరీంనగర్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం హిందూ సమాజంలో చిచ్చుపెట్టడమే అవుతుందని  భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ అన్నారు. ముస్లింలలో పేదలు ఉన్నారని వారికి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లను…

జిల్లా వార్తలు

గుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపిగుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపి

మెదక్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌,హిమాచల్‌ ఫలితాలు అన్ని పార్టీలకు గుణపాఠాలని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని అన్నారు. తెలంగాణలో కూడా బిజెపి పాగా వేయడానికి…

తెలంగాణ

నినదించిన తెలంగాణ సాహితీ గొంతుక

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదంటూ ఇంతకాలం నిర్లక్ష్యంగా మాట్లాడిన చోటే  తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా చాటాయి. తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా తెలుగు…

ఎడిట్ పేజీ

వెలుగులు విరజిమ్మిన మన తెలుగు 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషన్నా, యాసన్నా ఈసడించుకున్న వారే తెలంగాణ భాషా వైదుష్యాన్ని వేనోళ్ల కొనియాడిన ఘట్టం ఆవిష్కృతం కావడం నిజంగా తెలంగాణ గడ్డ చేసుకున్న పుణ్యం. భాషకు, మాండలికాలకు ఫలానా అన్న నిబంధనలు లేనప్పటికీ తెలంగాణ భాష…