తెలంగాణ – మహరాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్
– ఏడుగురు మావోయిస్టుల మృతి -మృతుల్లో ఐదుగురు మహిళలు – పీఎల్‌జిఎ వారోత్సవాలు భగ్నం మహాదేవపూర్,డిసెంబర్ 6,(జనంసాక్షి): మహారాష్ట్రలోని మావోయిస్టులకు గట్టిఎదురు దెబ్బతగిలింది.. గత ఐదు రోజులుగా ఇన్ఫార్మర్ల గా ఆరోపిస్తు మావోయిస్టులు పలువురుని హతమార్చుతూ వస్తున్నారు. దీనిని…

