ఐకెన్‌ను నోబుల్ శాంతి పురస్కారం
ఓస్లో,డిసెంబర్ 10,(జనంసాక్షి):అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియార్ వెపన్స్ (ఐసీఏఎన్-ఐకెన్) సంస్థ 2017 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకుంది. ఓస్లోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ నోబెల్ పీస్…










