జిఎస్టీతో మరింత కుదేలు కానున్న రియల్ రంగం
న్యూఢిల్లీ,జనవరి18(జనంసాక్షి): రియల్ రంగాన్ని జిఎస్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇఇది అమల్లోకి వస్తే ఇక సామాన్యులకు ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉండబోదు. ఇప్పటికే నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. నిర్మాణ వ్యవయం భారీగా పెరిగింది. జిఎస్టీ…




