Tuesday, 3 November 2026

April 2018

సీమాంధ్ర

మోకాళ్లపై కూర్చుని మహిళల నిరసన

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మోకాళ్లపై కూర్చుని మహిళలు వినూత్న నిరసనకు దిగారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వీరు నిరసనకు దిగారు.  104 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీవో 151 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి…

Main

మహిళా సాధికారతకు సిఎం కెసిఆర్‌ పెద్దపీట

బాదేపల్లిలో మహిళా సంఘభవనం ప్రారంభించిన మంత్రి మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో  మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి…

Featured News

పూర్తికావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

ఇక ఇంటింటికి చేరనున్న మంచినీరు ఇమాంపేట వద్ద పనులను పరిశీలించిన మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని, దీంతో ఇక ప్తరి గడపకు మంచినీరు అందనుందని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఇంటింటికి…

Featured News

దావూదు ఆస్తులపై సుప్రీం కీలక తీర్పు

ముంబై ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు చెందిన ముంబయి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్‌ తల్లి అమినా బీ కస్కర్‌, సోదరి…

Featured News

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి కెసిఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ నేతలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అసెంబ్లీ  సభ్యత్వం రద్దు చెల్లదంటూ  హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆ…

హైదరాబాద్

కుట్ర పరిణామాలను బయటపెడతా

జనసేన అధికార ప్రతినిధి శ్రీధర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): గత నెలరోజులుగా సినీ ఇండస్ట్రీలో  తెలుగు రాష్టాల్ల్రో నెలకొన్న పరిణామాలపై జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్‌ విూడియాతో మాట్లాడారు. కుట్రపూరితంగా వెనకనుంచి నడుపుతున్న వారి బాగోతాలు బట్టబయలు చేస్తామని…

Featured News

సుప్రీం చీఫ్‌ జస్టిస్ట్‌పై అభిశంసన

రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీస్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ లోయా తీర్పుతో వేగంగా పావులు కదిపిన హస్తం నేతలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను అభిశంసించాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనికి సంబంధించిన నోటీసును…

సీమాంధ్ర

ఇంతకాలం ¬దాను నీరుగార్చింది చంద్రబాబే: సిపిఎం మధు 

విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): :నాలుగేళ్లుగా సిఎం చంద్రబాబు ప్రత్యేక ¬దా నారుగార్చారని, ¬దా పేరు ఎత్తిన వారిపై పీడీ యాక్టులతో బెదిరింపులకు ప్పాడ్డారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ¬ఎదా వద్దని తానే పదేపదే చెబుతూ బిజెపికి కొమ్ము కాశారని…

Main

లారీఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కరీంనగర్‌  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  దుర్మరణం చెందారు.  తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. తిమ్మాపూర్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా…

Main

కార్డెన్‌సెర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పకడ్బందీగా జరిగిన ఈ తనిఖీలు కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ నగర్‌ ప్రాంతంలో జరిగాయి. మాదాపూర్‌ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు…