Monday, 2 November 2026

April 2018

Featured News

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…

Main

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌…

Main

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. విత్తనాలను మే మూడో వారం నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.…

సీమాంధ్ర

ఉమ్మడి సర్వీసు నిబంధనలు కొనసాగించాలి

చిత్తూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులపై కక్ష సాధింపు సరికాదని ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు రఘురామిరెడ్డి అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలకు తూట్లు పరిచే విధంగా తీసుకొచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం…

సీమాంధ్ర

భూముల కొనుగోలుతో గిరిజనులకు అన్యాయం

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం పరిధిలో ఉన్న భూముల కొనుగోలును నిలుపుదల చేయాలని  గిరిజన సంఘం నాయకులు అన్నారు.  నిర్వాసితులకు పునరావాసం కల్పన కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు…

సీమాంధ్ర

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

విశాఖపట్టణం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, భూమి లేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి అయిదు ఎకరాల చొప్పున పంట భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల గిరిజన సంగాల నేతలు డిమాండ్‌ చేశారు.   గిరిజనులు సాగు చేసుకున్న కొండపోడులకు సాగు పట్టాలివ్వాలని అన్నారు. గిరిజనులు…

Main

నేడు నవోదయ ఎంట్రెన్స్‌ పరీక్ష

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ పాటి సురేందర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్షా…

Main

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

తొలివిడతగా 26 కోట్లు విడుదల దరఖాస్తులకు మే 3 చివరితేదీ భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది.…

Featured News

నేటి నుంచి సీపీఎం జాతీయ సభలు

హైదరాబాద్ : రానున్న కాలంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై మహాసభలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్లు తెలిసింది. దేశ రాజకీయాల్లో తిరిగి ప్రాధాన్యం పొందేందుకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని ఈ మహాసభ ఖరారు చేయనుంది. కీలకంగా…

సీమాంధ్ర

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి

– ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా – ఏపీలో కొత్త సారధికోసం కసరత్తు – కాపు సామాజిక వర్గం వ్యక్తికే  అధ్యక్షపీఠం? అమరావతి, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో బీజేపీ అధిష్టానం వేగంగా పాలువులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ…