Monday, 2 November 2026

April 2018

Main

సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ట చేసిన ఆదిశంకరులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.జగద్గురు…

Main

నిన్ను నువ్వు తెలుసుకో అన్న శంకరాచార్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మనిషి చూస్తున్న ప్రపంచం, కార్యకారణ పర్యవసానాల మధ్య సాగే ఒక మహానాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలనే. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం…

Cover Story

ధర్మ పోరాట దీక్షకు దిగిన ఎపి సిఎం చంద్రబాబు

మహాత్ముల చిత్రపటాలకు తొలుత నివాళి ముఖ్యమంత్రి ¬దాలో తొలిసారిగా దీక్ష విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు భారీగా పోలీసుల మొహరింపు…బందోబస్తు విజయవాడలో ట్రాఫిక్‌ దారిమళ్లింపు విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): విభజన హావిూల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు…

Main

నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 21న పాలి టెక్నిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11నుంచి 1గంట వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష ఉంటుంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఏకశిల డిగ్రీ…

Main

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఆయన…

Main

రవాణా భారం కాకూడదనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌  వివరించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన తేమలేని ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన…

Main

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు.  ఆయా ప్రాంతాల్లో  చేపడుతున్న ఉపాధి పనులను నిత్యం …

Main

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయని…

ఆదిలాబాద్

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  ప్రభుత్వం చొరవతో ఏడాది కిందట నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమై…

జిల్లా వార్తలు

విచ్చలవిడి బోర్లతో నీటి సంరక్షణకు గండి

రైతుల్లో చైతన్యం లేక అడుగంటుతున్న జలాలు సంగారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇష్టం వచ్చినట్లుగా వ్యవసాయ అవసరాల కోసం బోర్లు తవ్వి భారీస్థాయిలో నీటిని తోడేస్తున్న పరిస్థితి కారణంగాభూగర్భ జలాలు వట్టిపోతున్నాయి.  అయితే అదే స్థాయిలో తిరిగి నీరు నేలలోకి చేరకపోవడంతో బోర్లు…