తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తిసురేశ్
తిరుమల,మే15(జనం సాక్షి): సావిత్రి పాత్రను చేడం ద్వారా మహానటిగా కీర్తిగాంచిన హీరోయిన్ కీర్తిసురేశ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తిసురేశ్ తిరుమల శ్రీవారిని వీఐపీ విరామసమయంలో దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని…






