మధ్యాహ్నం హైదరాబాద్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ
హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం పట్ల మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరించడం శుభపరిణామన్నారు. దేశం…





