Friday, 6 November 2026

May 2018

జాతీయం

తెలంగాణలో పొత్తులు లేకుండానే బరిలోకి

పార్టీ గెలుపే లక్ష్యంగా  ప్రణాళిక బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళతాం రాష్ట్రంలో వచ్చే నెలలో అమిత్‌షా పర్యటన ఢిల్లీలో లక్ష్మణ్‌ వెల్లడి న్యూఢిల్లీ,మే14(జ‌నం సాక్షి):  తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు

ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లకు ఉత్తర్వులు హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్‌ విధానంలో క్రీడాకారులకు 48, 98…

Featured News

అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

సొంతూరు ఆరెపల్లిలో విషాదం కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య వాణి కూడా…

ఆదిలాబాద్

భూసర్వే రికార్డుల ప్రక్షాళన ఓ రికార్డు

రైతుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం కెసిఆర్‌ అన్న మహ్మూద్‌ అలీ పంటసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోచారం కుమరం భీమ్‌ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్‌, సాగునీరు,…

Featured News

రైతుబందుతో పాటు ఇక 5లక్షల బీమా

తెలంగాణలో అన్నదాతలకు అండగా కెసిఆర్‌ దేశ చరిత్రలోనే నూతన అధ్యాయం అన్న కడియం శ్రీహరి వరంగల్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని డిప్యూటీ సీఎం…

సీమాంధ్ర

ఎస్‌బిఐ ముందు రైతుసంఘం ధర్నా

విజయవాడ,మే14(జ‌నం సాక్షి):  బ్యాంకుల్లో నోట్ల కొరతను పరిష్కరించాలని, ఏటీఎంలో తగినంత నగదు ఉంచాలని ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఉయ్యూరు ఎస్‌బిఐ బ్యాంకు వద్ద సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు,…

Featured News

బొత్స సంఘీభావ యాత్ర

 విజయనగరం,మే14(జ‌నం సాక్షి):  విజయనగరంలో వైసిపి పాదయాత్రను వైసీపీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 2 వేలు కిలోవిూటర్లు చేరిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు జరుగుతున్నాయన్నారు.…

సీమాంధ్ర

ఉపాధి కూలీల ధర్నా

అనంతపురం,మే14(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం ఎస్‌బిఐ బ్యాంక్‌ దగ్గర ఉపాధి హావిూ కూలీలు ఆందోళన చేపట్టారు. కూలి డబ్బులను పంటరుణాలకు జమ చేసుకుంటున్నారని నల్ల బ్యాడ్జీలు ధరించి బ్యాంకు ఎదుట మండుటెండలో నిరసన…

జాతీయం

పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన

ఏలూరు,మే14(జ‌నం సాక్షి):  పేదల ఇళ్లకు పట్టాలు, రైతులకు వ్యవసాయ భూములు ఇవ్వలని సిపిఎం ఆందోళనకు దిగింది. ఎంతోకాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న  పేదలకు అన్యాయం చేస్తున్నారని  మండిపడింది. సిపిఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామస్తులు సిపిఎం,…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు కారెక్కింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సహా గ్రామంలోని దాదాపు 90…