కన్నాకు బిజెపి అధ్యక్షపదవిపై పార్టీలో చిచ్చు
రాజీనామా చేసిన తూర్పు అధ్యక్షుడు అదేబాటలో మరికొందరు రాజమహేంద్రవరం,మే14(జనం సాక్షి): బిజెపిలో అంతర్గత చిచ్చు మొదలయ్యింది. కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసిన…




