రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి: మంత్రి సునీత
అనంతపురం,మే14(జనం సాక్షి): అనంతపురం జిల్లా రామగిరి అగ్రికల్చర్ గోడౌన్‌లో వేరుశనగ విత్తనాలను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. గోడౌన్‌లోని విత్తనాల నాణ్యతను పరిశీలించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. రైతులు కూడ విత్తనాలు తీసుకునేపుడు పరిశీలించి నాణ్యతగా…


