దేవినేనికి రైతుల సన్మానం
విజయవాడ,మే12(జనం సాక్షి ): జల వనరుల శాఖ మంత్రి దేవినేనికి గొల్లపూడి రైతులు శనివారం ఉదయం విజయవాడ జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మంత్రి దేవినేనికి గొల్లపూడి ప్రాంత రైతులందరు…
విజయవాడ,మే12(జనం సాక్షి ): జల వనరుల శాఖ మంత్రి దేవినేనికి గొల్లపూడి రైతులు శనివారం ఉదయం విజయవాడ జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మంత్రి దేవినేనికి గొల్లపూడి ప్రాంత రైతులందరు…
విజయవాడ,మే12(జనం సాక్షి ): ప్రత్యేక హోదా కోసం పున్నమి ఘాట్‌లో సినీ నిర్మాత రవిచంద్ జలదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ప్రజలకు అన్యాయం…
యాంగాన్,మే12(జనం సాక్షి ): మయాన్మార్ సైనిక దళాలకు, ట్యాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (టిఎన్‌ఎల్‌ఎ) సాయుధ బృందాలకు మధ్య ఉత్తర షాన్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘర్షణల్లో 19 మంది మృతి చెందారు. సుమారు 24 మంది గాయపడ్డారు.…
అమరావతి,మే12(జనం సాక్షి ): కుప్పం ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మీయ సమావేశమయ్యారు. విహారయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చిన వాసనాడు వాసులు సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును చూడాలని…
కరీంనగర్,మే12(జనం సాక్షి ): కరీంనగర్ జిల్లాలో విషౄద ఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. కుటుం/-బ కలహాలు, ఆర్తఙక సమస్యల కారణమని…
హైదరాబాద్,మే12(జనం సాక్షి ): కోడి మాంసం ధరలు కొండెక్కాయి. ఎండాకాలంతో పాటు ఉత్పత్తి పడపోవడంతో అనూహ్యంగా ధరలు పెరిగాయి. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడయ్యింది. ప్రస్తుతమున్న కోడి మాంసం ధరలు.. చికెన్ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాల్పులు,…
ఖాట్మండ్,మే12(జనం సాక్షి ): నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రముఖ ఆలయాలను సందర్శించారు. శనివారం ఖాట్మండులోని పశుపతినాథ్ టెంపుల్‌ను సందర్శించారు. ఐఏఎఫ్ చాపర్‌లో కఇక్కడికి మోదీ చేరుకున్నారు. ఇక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది.…
హైదరాబాద్,మే12(జనం సాక్షి ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం…
నాణ్యత పాటించాలన్న మేయర్ హైదరాబాద్,మే12(జనం సాక్షి ): హలీం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ ¬టల్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తయారీలో నాణ్యమైన ఆహార వస్తువులను మాత్రమే…
ఇప్పుడు పండగ చేస్తున్న సిఎం కేసిఆర్ రైతన్నను రాజు చేయడమే ఆయన ధ్యేయం గతంలో ఏ ప్రభుత్వమూ రైతును పట్టించుకోలేదు బిజెపి,కాంగ్రెస్ రాష్టాల్లో రైతును పట్టించుకుంటున్నారా సిఎం కేసిఆర్ ను నిండు మనసుతో దీవించాలి భూపాలపల్లి, వరంగల్ రూరల్…