Tuesday, 3 November 2026

May 2018

Featured News

శ్రీవారి సేవలో పద్మాదేవేందర్‌ రెడ్డి

తిరుమలలో తగ్గని రద్దీ తిరుమల,మే30(జ‌నం సాక్షి): తిరుమల  శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ,తోమాల సేవలలో శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు…

Featured News

వివాహితపై అత్యాచారం

పోలీస్‌ కేసు నమోదు హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి):   కూలి పనులు చేసుకునేందుకు వచ్చిన ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొందరు నగరంలోని మౌలాలి శ్రామిక్‌నగర్‌, గాంధీనగర్‌కు…

జిల్లా వార్తలు

ప్రగతిభవన్‌కు బయల్దేరిన గ్రూప్‌-2 అభ్యర్థుల అరెస్ట్‌

హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి):   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్‌కు బయల్దేరిన గ్రూప్‌-2 అభ్యర్థులను పోలీసులు మధ్యలోనే అరెస్టుచేశారు. వారు ప్రగతిభవన్‌ ముట్టడించే అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు కేసుల జాప్యం కారణంగా…

సీమాంధ్ర

నేటినుంచి చెంగాళమ్మ తిరునాళ్లు

ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు భారీగా తరలిరానున్న భక్తులు నెల్లూరు,మే30(జ‌నం సాక్షి):  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చెంగాళమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే సూళ్లూరుపేట తిరునాళ్ల శోభ సంతరించుకుంది. ఎంతో పూరాధాన్యం సంతరించుకున్న చెంగాళమ్మ అమ్మవారిక మొక్కులు…

Featured News

తగ్గని ఎండల తీవ్రత..అల్లాడుతున్న జనం

హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): ఓ వైపు రుతపవనాలు ఆగమం మొదలయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు  మండిపోతున్నాయి. వానజాడకు మరో వారం రోజలు సమయం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో  తెల్లారింది మొదలు భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగి…

జిల్లా వార్తలు

ఉద్యానవన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ఎంతమంది రైతులకైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు.  బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. బిందుసేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం…

ఆదిలాబాద్

తెరాస అక్రమాలను ఎండగడతాం 

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ అన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే రాజకీయ జన్మనిచ్చిన పార్టీలను వీడి తెరాసలో చేరుతున్నారని విమర్శించారు.…

ఆదిలాబాద్

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. కాని కేసీఆర్‌ తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు…

జిల్లా వార్తలు

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

నల్లగొండ,మే30(జ‌నం సాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు  సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో 1300 మంది జనాభా కలిగిన హివారే గ్రామంలో నీటి సమస్య…

ఖమ్మం

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): జిల్లా అవతరణ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, యువజ సర్వీసుల శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు…