తెలంగాణ ఉత్సవాల్లో ప్లాస్టిక్ నిషేధం
దీనిపై చైతన్యానికి కసరత్తు వరంగల్,మే30(జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగించుకుండా చూడాలన్న సంకల్పాన్ని…



