Thursday, 5 November 2026

May 2018

Featured News

పెట్రో ధరలను 25 వరకు తగ్గించవచ్చు: చిదంబరం

న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి): : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వానికి తగ్గించాలని చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌పై సుమారు రూ. 25 తగ్గించే అవకాశం ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా…

Featured News

జెడిఎస్‌తో కలసి పనిచేసే అవకాశం

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సి ఉంది: బాబు బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జెడిఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్టాటక…

Featured News

ఎండ‌లు బాబోయ్ ఎండ‌లు

వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ)…

సీమాంధ్ర

ఐటి దాడులు జరగలేదన్న జ్యోతుల

కాకినాడ,మే23( జ‌నం సాక్షి): మా ఇంట్లో ఐటీ శాఖ సోదాలు జరిపితే అప్పుల పత్రాలు తప్ప మరేవిూ బయటపడవని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తెలిపారు. ఐటి దాడుల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. రెండు రోజులుగా…

జిల్లా వార్తలు

జడ్చర్లలో పోలీసుల తనిఖీలు

మహబూబ్‌నగర్‌,మే23( జ‌నం సాక్షి):  జడ్చర్లలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. పోలీసుల సోదాలలో 22 బైక్స్‌, మూడు ఆటోలను సీజ్‌ చేయగా.. 12 మంది అనుమానితులను…

సీమాంధ్ర

బాబుది అధర్మ దీక్ష: కోలగట్ల

 విజయనగరం,మే23( జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తుంది ధర్మపోరాట దీక్ష కాదు.. అధర్మ పోరాట దీక్ష అని వైసిపి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. బుధవారం ఉదయం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు బిజెపితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన…

సీమాంధ్ర

విజయవాడలో తిరుమల యాత్రలు

వెంకన్నను ముగ్గులోకి లాగొద్దన్న బుద్దా విజయవాడ,మే23( జ‌నం సాక్షి): విజయవాడలో తిరుమల యాత్రలు చేపట్టారు. ఓ వైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోవైపు బ్రాహ్మణ ఐక్యవేదిక  సభ్యులు ఆందోళనకు దిగారు.  తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా వెంకన్న నగలుపై…

సీమాంధ్ర

బాబుది అధర్మ పోరాటసభ

అపవిత్రమైన స్థలాన్ని శుద్ది చేయబోతే అడ్డుకున్నారు గంటాను విమర్శించడం శుద్ద వేస్ట్‌ విజయసాయిరెడ్డి ఆరోపణ విశాఖపట్నం,మే23( జ‌నం సాక్షి):  వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ నగరంలో మంగళవరాం జరిగిన టీడీపీ ధర్మపోరాట…

Featured News

దత్తాత్రేయకు ప్రధాని పరామర్శ

హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  పుత్రశోకంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. వైష్ణవ్‌ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే అంత్యక్రియలకు కేందప్రభుత్వ ప్రతినిధిగా రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను హాజరుకావాల్సిందిగా…

జిల్లా వార్తలు

వాస్తవ సాగుదారులకు రైతుబంధు అందాలి: చాడ

సిద్దిపేట,మే23( జ‌నం సాక్షి): రైతు బంధు పథకంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు కాదు అది రైతు రాబంధు పథకమన్నారు. వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి సాయమందించాలని అన్నారు. కౌలు రైతులను విస్మరించడం…