తిరుమల వ్యవహారంలో గందరగోళం
రమణదీక్షితులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పులను కప్పి పుచ్చుకునే యత్నంలో టిటిడి తిరుమల,మే22(జనం సాక్షి): తిరులమ వ్యవహారాలు మొత్తంగా రమణదీక్షితులను దోషిగా చేసి చూపడం ద్వారా తప్పిదాల నుంచి పక్కకు జరగాలన్న ధోరణి టిటిడిలో కనినిస్తోంది. దీక్షితులు కోరినట్లుగా…



